Type in English or తెలుగు

ఆరుగాలం

arugalam

In English: year-round, all seasons — All year round, especially of a farmer's toil.

అర్థం

ఏడాది పొడుగు ( రైతుల మాండలికం )

ఉదాహరణ

నేను : ఇంకా కోతలు అవ్వలేదా? తూర్పు గోదావరి రైతు : కోతలు మెషీను దొరకలేదు. నేను : వర్షం పడేలా ఉంది.. ఆరుగాలం కష్టపడింది చేతికి దొరకకుండా పోతుంది. త్వరగా కోతలు కానియ్యి ..

పుట్టుక: ఏడాదిలో ఆరు రుతువులు (కాలాలు) ఉంటాయి. కాబట్టి ఆరుగాలం అంటారు. ప్రస్తుతం అత్యుత్తమ వంగడాలు రావడం వాళ్ళ ౧౦౦ - ౧౫౦ రోజ్జులు పంట చేతికి వస్తుంది. లోగడ తక్కువ లో తక్కువ ఆరు నుంచి ఏడు నెలలు పంట కాలం ఉండేది. అందులోనూ భూమి చదును చేసుకోవడం దగ్గరనుంచి ధాన్యం పోగు చేసుకోవడం వరకు శారీరక శక్తి యడ్ల బాహుబలముతో కాబట్టి ఏడాది కాలమా పట్టేది .

ఆరుగాలం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి