ఆరునొకటి
arunokati
In English: seven — Seven (literally six plus one).
అర్థం
7
ఉదాహరణ
పళ్ళవాడు : మీకు ఏమి కావాలో మీరే ఏరుకోండి. అన్ని కాయలు బానే ఉన్నాయి. నాన్న ఏరిన తరువాత : ఒకటి, రెండు, ....., ఆరు , ఆరునొకటి , ఎనిమిది,.. ,పదమూడు .
అమ్మానాన్నలు వాడే మాట
పుట్టుక: ఆరు + ఒకటి = ఆరున్నొకటి ; రూపాంతరం చెంది ఆరునొకటిగా మారింది. ఏడు అంటే ఏడవడం అని వినబడకుండా మర్యాదగా ఆరునొకటి అంటారు కొన్ని సార్లు.
ఆరునొకటి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి