ఆర్చిన చేప
archina chepa
In English: smoked fish, dried fish — Smoked fish.
అర్థం
పొగబెట్టిన చేప , smoked fish
పుట్టుక: ఎండు చేపలు, ఉప్పు చెప్పులు లాగానే ఆర్చిన చేపలు. సాధారణంగా చేపలను ఎండబెట్టి నిలవ ఉంచుతారు. అయితే కొన్ని పెద్దచేపలు పూర్తిగా ఎండవు అందుకే ఉప్పు వాడతారు. వాటినే ఉప్పుచేప అంటారు. ఎండ బదులు కట్టెల మీద ఈ పొగబెట్టిన చేపలు చేస్తారు. వీటినే చప్పిడి చేప అని కూడా అంటారు.
ఆర్చిన చేప కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి