ఆరునొక్క రాగం
arunokka ragam
In English: wailing, crying fit — A crying fit or wailing.
అర్థం
ఏడుపు రాగం.
ఉదాహరణ
చిన్నపుడు నేను ఏడుపు మొదలుపెడుతుంటే , మా నాన్న ఆరునొక్క రాగం మళ్ళీ మొదలెట్టావా అని అనేవారు.
పుట్టుక: ఏడుపు అనకుండా సరదాగా / కవితాత్మకంగా ఆరునొక రాగం అంటారు. ఆరు + ఒకటి = ఏడు అని
ఆరునొక్క రాగం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి