ఇమ్ములు
immulu
In English: items, kinds — Items or kinds of things.
అర్థం
రకాలు / Different Things
ఉదాహరణ
చిన్న షాపుకెళ్లి పంచదార, చింతపండు, మిరియాలు తీసుకురా. మొత్తం మూడు ఇమ్ములు..గుర్తుంటాయి గా మర్చిపోకు
అమ్మానాన్నలు వాడే మాట
పుట్టుక: మనిషి అన్నాక నాలుగు ఇమ్ములు కూరలు తినాలి
ఇమ్ములు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి