ఇన్నూరు
innuru
In English: two hundred, 200 — Two hundred.
అర్థం
200 రెండు నూర్లు
ఉదాహరణ
ఇన్నూట పది ( 210 ) రూపాయలేనా! అయితే పర్లేదు.
పుట్టుక: పూర్వం అన్ని ప్రాంతాలలో వాడుకలో ఉన్నా ఇప్పుడు సరిహద్దు ప్రాంతాలలో వాడుకలో ఉంది, కన్నడంలో కూడా ఇవే పదాలు వాడుకలో ఉన్నాయి.
ఇన్నూరు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి