Type in English or తెలుగు

ఇరగడ

iragada

In English: gone, disappeared — Gone away or disappeared, as when something once plentiful is no longer around.

అర్థం

వదలి‌ పోయింది

ఉదాహరణ

మా ఇంట్లో ఒక్క టైం లో పిలులు తెగ వుండేవి ఇప్పుడు ఇరగడైపోయాయి
ఇరగడ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి