Type in English or తెలుగు

ఇరగబాటు & రాలిపోవు

iragabatu ralipovu

అర్థం

తలపొగరు One's increased state of indiscipline

ఉదాహరణ

గుంటడకి నాలుగు రాళ్లు సంపాదించేసరికి నేల మీద కళ్ళు ఆనట్లేదు, ఇరగబడిపోతున్నాడు / రాలిపోతున్నాడు (ఉత్తరాంధ్ర)
ఇరగబాటు & రాలిపోవు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి