Type in English or తెలుగు

ఇలాకా

ilaka

In English: related to, belonging to — Related to or belonging to.

అర్థం

సంబంధం ( రాయలసీమలో )

ఉదాహరణ

నీవు ఎవరి ఇలాకా రా అబ్బీ.

పుట్టుక: ఫార్సీ భాషలోని అలాఖా పదం నుంచి

ఇలాకా కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి