Type in English or తెలుగు

తాలూకు

taluku

In English: related to, belonging to — Related to or belonging to.

అర్థం

సంబంధం ( కొస్తాలో )

ఉదాహరణ

ఎవరి తాలుకా బాబూ నువ్వు?

పుట్టుక: ఫార్సీ భాషలోని అలాఖా పదం నుంచి.

తాలూకు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి