Type in English or తెలుగు

ఇవరం

ivaram

అర్థం

తెలివి లేదు

ఉదాహరణ

ఈ పిల్ల కి ఏళ్లు వచ్చిన్నాయి కానీ ఇవరం రాలేదు
ఇవరం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి