Type in English or తెలుగు

ఈలగుడ్డ

ilagudda

In English: rag, worn-out cloth — A worn-out, threadbare rag.

అర్థం

అరిగిపోయిన, చీకుపోయిన, గుడ్డ

ఉదాహరణ

నువ్వు ఆ బట్టలు సరిగ చూసుకోపోతే, ఈలగుడ్ద లాగా తాయారు అవుతాది
ఈలగుడ్డ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి