Type in English or తెలుగు

ఉద్దర

uddara

In English: credit, on credit — Credit, as in buying on credit.

అర్థం

అరువు (కొన్ని తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో)

ఉదాహరణ

కొట్టువాడు : గోడ మీద చూడన్నా. ఉద్దర లేదు

పుట్టుక: హిందీ/ఉర్దూ పదం ఉధార్ నుంచి.

ఉద్దర
ఉద్దర కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి