Type in English or తెలుగు

సాపు

sapu

In English: flat, smooth — Flat or straight; also in threats like 'flatten your jaw'.

అర్థం

చదరంగా, వంకర టింకర లేకుండా.

ఉదాహరణ

కోనసీమలో అమ్మ: కొట్టానంటే దవడ సాపైపోద్ది. తెలంగాణలో : వీపు సాపు చేసిండు.
సాపు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి