Type in English or తెలుగు

ఉర్లగడ్డ

urlagadda

In English: potato — A potato.

అర్థం

బంగాళా దుంప , ఆలూగడ్డ

పుట్టుక: ఉర్లగడ్డ/ఉల్లగడ్డ రాయలసీమలోనూ, ఆలుగడ్డ అని తెలంగాణలో అంటారు. ( హిందీ ఆలూ నుంచి) బంగాళా దుంప కోస్తాలో

ఉర్లగడ్డ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి