Type in English or తెలుగు

ఉలుకు పలుకు

uluku paluku 2 అర్థాలు

In English: unresponsive, silent, without a word

1

అర్థం

స్పందన లేక పోవడం . unresponsive act/state of a person. related: ౧ ఉన్న మాటంటే ఉలుకు ఎక్కువ. ౨ ఉలిక్కిపడడం

Not responding at all.

ఉదాహరణ

సామెత : ఉన్న మాటంటే ఉలుకెక్కువ . ౧ కొండ ఎక్కుతున్నప్పుడు కాలిబాట లో ఎలుగుబంటి కనబడితే ఉలుకు పులుకు లేని వాడిమల్లె నటించాడు. ౨ ఎంత జరిగినా బెల్లం కొట్టిన రాయి లాగా ఉలుకు లేదు పలుకు లేదు.
ఉలుకు పలుకు
2

అర్థం

కదలకుండా మెదలకు

Without a word or any response.

తూర్పుగోదావరి

ఉదాహరణ

ఉలుకు పలుకు లేకుండా అలా కుర్చునావే
ఉలుకు పలుకు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి