Type in English or తెలుగు

ఊరిబిండి

uribindi

In English: chutney, pickle — Chutney.

అర్థం

పచ్చడి, చట్నీ

ఉదాహరణ

ఈ రోజు మా అమ్మ ఎరగారం(ఎర్ర కారం) ఊరిబిండి చేసింది.
ఊరిబిండి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి