Type in English or తెలుగు

పితికిబేళ్లు

pitikibellu

In English: fresh field beans, lablab beans — Fresh green field beans (lablab).

అర్థం

పచ్చి అనప పప్పు

ఉదాహరణ

ఈ రోజు మా ఇంట్లో పితికిబేళ్లు చారు చేసుకున్నాం

పుట్టుక: పచ్చి అనప గింజలు నానబెట్టి పితుకుతారు కాబట్టి ఆ పేరు వచ్చిండోచ్చు

పితికిబేళ్లు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి