ఊష్టం
ushtam
In English: fever — Fever.
అర్థం
జ్వరానికి పర్యాయ పదంగా వాడుతారు
ఉదాహరణ
మనవడికి ఊష్టం వొచ్చింది..వైద్యుడు కాడికి తీకెళ్ళరా
పుట్టుక: ఉష్ణం కి వికృతి పదం
ఊష్టం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
ushtam
In English: fever — Fever.
జ్వరానికి పర్యాయ పదంగా వాడుతారు
మనవడికి ఊష్టం వొచ్చింది..వైద్యుడు కాడికి తీకెళ్ళరా
పుట్టుక: ఉష్ణం కి వికృతి పదం
వ్యాఖ్యలు (–) · రాయండి