Type in English or తెలుగు

యీవల

yivala

In English: thirst — Thirst.

అర్థం

దాహం

ఉదాహరణ

అబ్బ! ఇందాకన్నుంచి తెగ ఈవాల ఏసేస్తోంది.. పెద్దాయన మాట్లాడుతున్నారని అలా ఉండిపోయా.. కాసిన్ని మంచినీళ్లందుకో

పుట్టుక: విజయనగరం గ్రామీణం

యీవల కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి