Type in English or తెలుగు

ఎత్తిపెట్టు

ettipettu egabettu

అర్థం

దాచిపెట్టు

ఉదాహరణ

ఒరేయ్ అత్రాసులు ఎత్తిపెట్టు.( ఒరేయ్ అరిసెలు దాచిపెట్టు)

పుట్టుక: అటక మీద పెట్టాలి అంటే ఎత్తి పెట్టాలి, ఆ క్రియను ఉదహరిస్తూ, ఎత్తిపెట్టు లేదా ఎగపెట్టు అనే పదాలు ఉండొచ్చు

ఎత్తిపెట్టు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి