Type in English or తెలుగు

దొబ్బు

dobbu

In English: push, shove — To push or shove.

అర్థం

తొయ్యి, నూకు

ఉదాహరణ

ఒరేయ్ నన్ను దొబ్బాకు. (ఒరేయ్ నన్ను తొయ్యకు) ఏన్నా బండి దొబ్బాల్న? (బండి తొయ్యమంటావా అన్నా?)

పుట్టుక: నెల్లూరు వైపు దొబ్బు అనే పదానికి వేరే అర్ధం వస్తుంది.

దొబ్బు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి