Type in English or తెలుగు

ఎలబారినారు

elabarinaru

In English: left, set out — Left or set out.

అర్థం

వెళ్లినారు

ఉదాహరణ

మనోడు తిరుమల కొండ పైకి ఎలబారినాడు, నిన్న మా అన్న గాడు హైదరాబాద్ కి ఎలబారినాడు.

పుట్టుక: చిత్తూరు

ఎలబారినారు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి