Type in English or తెలుగు

ఎలబారు

elabaru

In English: set out, leave — To set out or leave.

అర్థం

బయలుదేరు

ఉదాహరణ

ఏమి రా యాటికి ఎలబారతాండావు?

బయలుదేరు కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో

ఎలబారు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి