Type in English or తెలుగు

ఎల్లి

elli

In English: where — Where.

అర్థం

ఎక్కడ

ఉదాహరణ

నాయనెల్లి? (నాన్న ఎక్కడ?)

పుట్టుక: కన్నడ పదం ఎల్లి అంటే కూడా అదే అర్థం.

ఎల్లి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి