Type in English or తెలుగు

ఎల్లవారు

ellavaru

In English: set out, start off — To set out or start a journey.

అర్థం

బయలుదేరు

ఉదాహరణ

తెల్లవారక ముందే ఎల్లవారితే మేలు

పుట్టుక: వెల్లపారడం

బయలుదేరు కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో

ఎల్లవారు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి