Type in English or తెలుగు

ఏగిలివారంగా

egilivaranga

In English: dawn, before daybreak — At dawn or before daybreak.

అర్థం

తెల్లవారుజాము

ఉదాహరణ

ఏగిలివారంగా బయలుదేరితే కానీ చేరుకోలేం మన ఊరు
ఏగిలివారంగా కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి