Type in English or తెలుగు

ఏటా

eta

In English: every year, annually — Every year.

అర్థం

annual.

ఉదాహరణ

౧ ప్రతి ఏటా, మా చింతలూరు లో నూకాలమ్మ తీర్థం జరుగుతుంది. ౨ ఏ ఏటికాఏడు ఇంటికి రంగులు వేద్దాం అనుకుంటున్నాం కానీ కుదరడం లేదు.
ఏటా కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి