Type in English or తెలుగు

ఒగ్గేసి

oggesi

In English: leaving, abandoning — Having left behind or abandoned.

అర్థం

విడిచిపెట్టి

ఉదాహరణ

ఆ వెంకట్రావ్ వాళ్ళావిడని ఒగ్గేసి ఒక్కడే యాతరకి ఎల్లిపొండు (వెళ్ళిపోయాడు) (ఉత్తరాంధ్ర లో)
ఒగ్గేసి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి