Type in English or తెలుగు

ఒజ్జిపెట్టు

ojjipettu

In English: arrange, tidy up — To arrange neatly in order.

అర్థం

క్రమ పద్దతిలో సర్దడం

ఉదాహరణ

ఇందాక కాయితాలన్నీ ఫాన్ గాలికి చెదిరిపోతే నేనే ఒజ్జిపెట్టా.
స్నేహితులు వాడే మాట
ఒజ్జిపెట్టు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి