Type in English or తెలుగు

ఒడ్డు గిల్లి

oddu gilli

అర్థం

విశ్రాంతి తీసుకోవడం

ఉదాహరణ

అమ్మ ఇంత పనిచేసావు కొంచెం సేపు ఒడ్డు గిల్లి పో

పుట్టుక: ఒడ్డు అంటే తీరం అక్కడ పడవలు కదలవు

ఒడ్డు గిల్లి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి