Type in English or తెలుగు

ఒర్రిచ్చుడు

orrichchudu

In English: shouting, yelling — Shouting or yelling.

అర్థం

అరవడం

ఉదాహరణ

ఎందుకంత గణం ఒర్రిస్తున్నవు

పుట్టుక: ఉరమడం అనే పదం నుండి

ఒర్రిచ్చుడు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి