Type in English or తెలుగు

ఒబ్బిడి

obbidi 2 అర్థాలు

In English: tidiness, orderliness, put away safely, save

1

అర్థం

ఏమైనా సరుకులను జాగ్రత్తగా , ఒజ్జిగా క్రమ పద్దతిలో ఉంచడం.

Keeping things tidy and in order.

గోదావరి · కోస్తా

ఉదాహరణ

౧ అమ్మమ్మ : రామయ్యకి డబ్బులంటే అస్సలు ఒబ్బిడి లేదమ్మా. ౨ అమ్మ నాతో: ఏంటి నీ బొమ్మలన్నీ చిందరవందరగా పాడేసావు. ఒబ్బిడిగా పెట్టుకోవాలి.
అమ్మానాన్నలు వాడే మాట
2

అర్థం

జాగ్రత్త, భద్రపరచు

To keep safely or put away.

గోదావరి

ఉదాహరణ

డబ్బులు ఒబ్బిడి చెయ్యి
ఒబ్బిడి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి