Type in English or తెలుగు

ఓసీగా

osiga

In English: for free, freebie — For free.

అర్థం

తేరగా అప్పనంగా

ఉదాహరణ

౧ వాడు ఓసీగా వస్తే పెనాయిల్ కూడా తాగుతాడు. ౨ పొతే పోయిందిలే, ఓసీగా వచ్చిందే కదా.
#urban slang స్నేహితులు వాడే మాట

పుట్టుక: East India company రోజుల నాటి మాట. అప్పట్లో company posts మీద OCS అని స్టాంప్ వేసేవారు. అక్కడ పని చేసే వాళ్ళు వాళ్ళ సొంత టపా మీద కూడా OCS స్టాంప్ వేయించేవాళ్ళు. అప్పటినుంచి ఏదైనా డబ్బులు కట్టకుండా వస్తే ఓసీగా వచ్చింది అంటున్నాం.

ఓసీగా కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి