కంచుడు
kanchudu 3 అర్థాలు
In English: wok, kadai
అర్థం
మూకుడు
A kadai or wok.
నెల్లూరు · కోస్తా
ఉదాహరణ
కంచుట్లో నూనె వేసి అప్పాలేండి రా
పుట్టుక: మూకుడు
అర్థం
ముకుడు, కడాయి
A kadai or wok.
జగిత్యాల తెలంగాణ
అర్థం
ముకుడు, కడాయి
A kadai or wok.
జగిత్యాల తెలంగాణ
కంచుడు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి