Type in English or తెలుగు

కట్క

katka

In English: switch, button — A switch or button, as on an electrical board.

అర్థం

మీట, స్విచ్చు

ఉదాహరణ

నీకేం పనుండది, కట్క ఒత్తుడు, ఖాళీగా కూసునుడు
కట్క కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి