Type in English or తెలుగు

కటీఫ్

katiph

In English: cut off, not friends — A kids' word for breaking off friendship after a fight.

అర్థం

చిన్నపిల్లల మధ్య పేచీలొస్తే, స్నేహానికి పెట్టే తాత్కాలిక సెలవు.

ఉదాహరణ

నా జట్టు ఉంటావా? నీ జత పీస్ బాబ. ( గోదావరి జిల్లాల్లో / ఉత్తరాంధ్రలో ) నీ దోస్తు కటీఫ్. ( తెలంగాణలో ) నీ జత పండు. నీ జత కచ్చి / పచ్చి

పుట్టుక: కాట్నా ( చించేయడం ) అనే హిందీ పదం నుంచి. కట్టి బట్టి ( హిందిలో ) కట్టీస్ ( మలయాళంలో)

కటీఫ్ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి