Type in English or తెలుగు

కమ్మకట్టడం

kammakattadam

In English: tease, make fun of — To tease or make fun of someone.

అర్థం

వేళాకోళం చేయడం. (ఉత్తరాంధ్రలో)

ఉదాహరణ

౧ ) అత్తయ్య: ఏంట్రా మీరంతా! మా అబ్బాయిని ఒక్కణ్ణి చేసి కమ్మకడుతున్నారు. చాలింక మీ అల్లరి. ౨ ) అరేయ్! ఆ మెట్టపల్లి వాళ్ళ టీంలో భాస్కర్ గాడు ఎవడు దొరికితే వాణ్ణి సందు దొరికితే చాలు కమ్మేసుకుంటాడు. వాడితో జాగ్రత్తగా ఉండాల్రోయ్.
కమ్మకట్టడం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి