Type in English or తెలుగు

కసురు

kasuru

In English: scold, snap at — To scold or snap at someone.

అర్థం

అరవడం, తిట్టడం

ఉదాహరణ

నేనేమన్నానని అలా కసురుతున్నావ్?
కసురు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి