కసువు
kasuvu 3 అర్థాలు
In English: grass, fodder, garbage, sweepings, rubbish
అర్థం
గడ్డి
Grass or fodder.
పుంగనూరు · చిత్తూరు
ఉదాహరణ
ఆవులకు కసువు వెయ్యి.
అర్థం
చెత్త
Rubbish or sweepings.
కడప
ఉదాహరణ
ఇంట్లో కసువు నూకు.
అర్థం
చెత్త
Sweepings or rubbish.
అనంతపురం · పావుగడ
ఉదాహరణ
౧ ) కసువు పారేసి రా పో ౨) ఈడ కసువు ఎయ్యొదప్పా త్రీ) సందకాడ అయ్యింది ఇంట్లా ఇంకా కసువు నూకలేదు ఏమ్మి
కసువు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి