Type in English or తెలుగు

కాయ

kaya

In English: bottle — A bottle.

అర్థం

సీసా (బాటిల్)

ఉదాహరణ

"డ్రింకు తాగేసాక ఖాళీ కాయ ఆ చెత్తబుట్టలో పడెయ్యి." "నీళ్లు స్టీల్ సీసాలో కాకుండా ప్లాస్టిక్ కాయలో పట్టొచ్చు కదా సంచి బరువు తగ్గుతుంది."
కాయ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి