Type in English or తెలుగు

కాలేరు

kaleru

In English: city, town — A city.

అర్థం

కాలేరు అంటే పట్నం అని తెలంగాణ యాసలో అర్థం

ఉదాహరణ

మా పెనిమిటి "కాలేరు" న పెద్ద కొలువు దొరికింది.
కాలేరు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి