Type in English or తెలుగు

కారెడ్డం

kareddam

In English: sarcasm, taunts — Sarcastic or taunting remarks.

అర్థం

వ్యంగ్యం

ఉదాహరణ

సరిత మస్తు కారెడ్డాలు మాట్లాడతది.

పుట్టుక: 'కారెడ్దపు మాట / కారెడ్డంమాట' అంటే వ్యంగ్యంగా ఉన్న మాట అని.

కారెడ్డం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి