Type in English or తెలుగు

కిమ్మనడం

kimmanadam

In English: keep mum, stay silent — To stay silent without saying a word.

అర్థం

ఏమీ మట్లాడకుండా ఉండడం.

ఉదాహరణ

ఇస్రో: ఎన్నిసార్లు ప్రయత్నించినా విక్రం, ప్రజ్ఞాన్ కిమ్మనడం లేదు.

పుట్టుక: సంస్క్రుతంలో "కిం" అంటే ఎందుకు, ఏమిటి, ఎలా అనే అర్ధాలు ఉన్నాయి. కిం అనొద్దు అంటే తెలుగులో ఏమీ మాట్లాడొద్దు అనే అర్ధం వచ్చింది.

కిమ్మనడం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి