కితవరి
kitavari
In English: cunning, trickster — A cunning person who cleverly cheats others.
అర్థం
తెలివిగా మోసం చేసే వాళ్ళు అని (శ్రీకాకుళం గ్రామీణం)
ఉదాహరణ
చూడమ్మా ఎలా చేసిందో మీ కితవరి కూతురు (కొడుకు).
పుట్టుక: సంస్కృతంలో కితవ అంటే మోసకాడు.
కితవరి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి