Type in English or తెలుగు

కీలేరు

kileru

In English: irrigated land, command area — Farmland irrigated by a tank, below it.

అర్థం

చెరువు కింద వుండే సాగుభూమి/ఆయకట్టు

ఉదాహరణ

నేను కీలేరు పోయి మడికి నీళ్ళు కట్టి వస్తా
కీలేరు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి