కుంపటి
kumpati 2 అర్థాలు
In English: charcoal stove, brazier, stirring trouble, starting a fight
అర్థం
పొయ్యి
A small charcoal-burning clay or iron stove.
తూర్పుగోదావరి
ఉదాహరణ
బొగ్గుల కుంపటి మీద వంట్ట చెయాలి
అర్థం
గొడవలు
Starting a quarrel or stirring up trouble in the family.
తూర్పుగోదావరి
ఉదాహరణ
మా ఆడబొడుసు వచ్చి కుంపటి పెటింది
కుంపటి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి