Type in English or తెలుగు

కుదురు

kuduru

In English: steady, settled, still — Staying steady or settled in one place.

అర్థం

నిలకడగా ఉండడం. Be stable ( as a person) , settle.

ఉదాహరణ

౧ ఎదో ఒక చోట కుదురుగ ఉండొచ్చుగా. ౨ హిందీ టీచర్: పిల్లలు, గొడవ చేయకుండా కుదురుగా ఉండండి. 3 దేబెట్టటానికి వచ్చిన నాన్న : రూమ్ కి వెళ్లిన తరువాత అంత కుదురుకున్నాక కాల్ చేయి. ౪ కుదురుగా ఉండమ్మ అన్నాను. కుదరదు అన్నావ్. సరే, నీకు నచ్చినట్టే ఉండమన్న
కుదురు
కుదురు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి