మట్టసంగా
mattasanga
In English: properly, carefully, calmly — Properly, carefully and calmly.
అర్థం
సరిగ్గా, clear/straight గా, calm గా/ప్రశాంతంగా.
ఉదాహరణ
1. మట్టసంగా తాగు మీద పోసుకోకు నీళ్ళు. 2. మట్టసంగా చదువు మంచి మార్కులు వస్తాయి.
పుట్టుక: మట్టం (level) నుండి అని అనుకోలు
మట్టసంగా కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి