Type in English or తెలుగు

కూడా

kuda

In English: with, along with — With or along with.

అర్థం

తో పాటుగా, తోడుగా

ఉదాహరణ

1. నాన్న కూడా పోయి కూరగాయలు పట్రా. 2. గుడికి వెళ్తున్నా, వస్తావా (నా) కూడా?
కూడా కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి